**Switched to a stable dedicated server**
ఈ అప్ పూర్తి ఉచితం..ఎప్పటికి ఉచితంగానే ఉంటుంది. ఎటువంటి యాడ్స్ వంటివి వుండవు. చాగంటి గారు ఏరోజు తన ప్రవచనాలకు ఒక్క రూపాయ కూడా ఆశించలేదు. అయన అనుచరులుగా అయన నుంచి మేము నేర్చుకున్నది అదే! పైగా మా కష్టార్జితం తో webspace మైంటైన్ చేయబడుతోంది. ఇది చాగంటి వంటి గొప్ప వ్యక్తి కి అయన అనుచరులందరికి మా సేవ గా భావిస్తున్నాము.
ఇంకా ఈ అప్ లో వున్నా ప్రవచనాలన్నీ మా సొంత ప్రీమియం webspace లో భద్రంగా వున్నాయి. వేరొకరి webspace ల పై ఆధారపడలేదు. కావున ప్రవచనాలు ఎప్పుడు అందుబాటు లో ఉంటాయి.
My wife is an ardent follower of Chaganti garu and she cannot think of a day without his discourses. She listens to his discourses everyday while cooking and doing other household stuff :) I promised her a stable and nice looking app for all Sri brahmasri chaganti gari followers and here we are.
Please feel free to report any bugs and there surely might be some bugs as I am not a professional programmer. I have learned android development in my free time just to create this app to serve our fellow brahmasri Chaganti gari followers with a good looking and stable app. I will keep on improving the app during my free time and will release updates frequently.
Thank you very much and I hope the app serves its purpose and happy to serve you all!!
** Passato a un server dedicato stabile **
ఈ అప్ పూర్తి ఉచితం..ఎప్పటికి ఉచితంగానే ఉంటుంది. ఎటువంటి యాడ్స్ వంటివి వుండవు. చాగంటి గారు ఏరోజు తన ప్రవచనాలకు ఒక్క రూపాయ కూడా ఆశించలేదు. అయన అనుచరులుగా అయన నుంచి మేము నేర్చుకున్నది అదే! పైగా మా కష్టార్జితం తో spazio web మైంటైన్ చేయబడుతోంది. ఇది చాగంటి వంటి గొప్ప వ్యక్తి కి అయన అనుచరులందరికి మా సేవ గా భావిస్తున్నాము.
ఇంకా ఈ అప్ లో వున్నా ప్రవచనాలన్నీ మా సొంత ప్రీమియం spazio web లో భద్రంగా వున్నాయి. వేరొకరి spazio web ల పై ఆధారపడలేదు. కావున ప్రవచనాలు ఎప్పుడు అందుబాటు లో ఉంటాయి.
Mia moglie è un'ardente seguace di Chaganti Garu e non riesce a pensare a un giorno senza i suoi discorsi. Ascolta i suoi discorsi ogni giorno mentre cucina e fa altre cose domestiche :) Le ho promesso un'app stabile e carina per tutti i seguaci di Sri Brahmasri Chaganti Gari ed eccoci qui.
Sentiti libero di segnalare eventuali bug e potrebbero esserci sicuramente alcuni bug poiché non sono un programmatore professionista. Ho imparato lo sviluppo Android nel mio tempo libero solo per creare questa app per servire i nostri amici seguaci di Brahmasri Chaganti Gari con un'app bella e stabile. Continuerò a migliorare l'app durante il mio tempo libero e rilascerò aggiornamenti frequentemente.
Grazie mille e spero che l'applicazione abbia il suo scopo e felice di servirvi tutti !!